
0014 Cheri Yasodaku Sisuvu MSSubbalakshmi Mohana
చేరి యశోదకు శిశువితడు ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు సొలసి జూచినను సూర్యచంద్రులను లలివెదజల్లెడు లక్షణుడు నిలిచిన నిలువున నిఖిల దేవతల కలిగించు సురల గనివో యితడు మాటలాడినను మరియజాండములు కోటులు వొడమెటి గుణరాశి నీటుగ నూర్పుల నిఖిల వేదములు చాటువ నూరెటి సముద్రుడితడు ముంగిట పొలసిన మోహన మాత్మల పొంగించే ఘన పురుషుడు సంగతి మావంటి శరణాగతులకు అంగము శ్రీ వేంకటాధిపుడితడు chaeri yaSOdaku SiSuvitaDu dhaaruNi brahmaku taMDriyu nitaDu solasi joochinanu sooryachaMdrulanu lalivedajalleDu lakshaNuDu nilichina niluvuna nikhila daevatala kaligiMchu surala ganivO yitaDu maaTalaaDinanu mariyajaaMDamulu kOTulu voDameTi guNaraaSi neeTuga noorpula nikhila vaedamulu chaaTuva nooreTi samudruDitaDu muMgiTa polasina mOhana maatmala poMgiMchae ghana purushuDu saMgati maavaMTi SaraNaagatulaku aMgamu Sree vaeMkaTaadhipuDitaDu
Chapters
06-Cheri_Yasodaku_Sisuvu | 7:22 |
chEri yaSOdhaku-03485 | 6:49 |