SULABHAMA Manujulaku


సులభమా మనుజులకు హరిభక్తి వలనొంది మరికదా వైష్ణవుడగుట కొదలేనితపములు కోటానుకోటులు నదన నాచరించి యటమీద పదిలమైన కర్మబంధము లన్నియు వదలించుకొని కదా వైష్ణవుడగుట తనివోనియాగతంత్రములు లక్షల సంఖ్య అనఘుడై చేసినయటమీద జననములన్నిట జనియించి పరమపా - వనుడై మరికదా వైష్ణవుడగుట తిరిగి తిరిగి పెక్కు తీర్థములన్నియు న(/అ)రలేక సేవించినటమీద తిరువేంకటాచలాధిపుడైన కరిరాజ - వరదుని కృపగదా వైష్ణవుడగుట sulabhamA manujulaku haribhakti valanoMdi marikadA vaishNavuDaguTa kodalEnitapamulu kOTAnukOTulu nadana nAchariMchi yaTamIda padilamaina karmabaMdhamu lanniyu vadaliMchukoni kadA vaishNavuDaguTa tanivOniyAgataMtramulu lakshala saMkhya anaghuDai chEsinayaTamIda jananamulanniTa janiyiMchi paramapA - vanuDai marikadA vaishNavuDaguTa tirigi tirigi pekku tIrthamulanniyu na(/a)ralEka sEviMchinaTamIda tiruvEMkaTAchalAdhipuDaina karirAja - varaduni kRpagadA vaishNavuDaguTa